
విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సమాచారం ప్రకారం, గురువారం కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గడిచిన 48 గంటల్లో రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి, పల్నాడు జిల్లా యడ్లపాడులో అత్యధికంగా 25.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ నెల 12 తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.