
దక్షిణాఫ్రికా బ్యాటర్ హువాన్ డ్రి ప్రిటోరియస్ 79 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్లతో 188 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ (175 నాటౌట్) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును ప్రిటోరియస్ బద్దలు కొట్టాడు.
ప్రిటోరియస్ రికార్డు బ్యాటింగ్‌తో టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 267/3 పరుగులు చేయగా, ఛేదనలో నైట్స్ జట్టు 143 పరుగులకే కుప్పకూలింది.