భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువగా వచ్చామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
ఈ ఒప్పందం దాదాపు కుదిరినట్లేనని ఆయన పేర్కొన్నారు.
గత ఒప్పందాలతో పోలిస్తే ఇది పూర్తిగా విభిన్నంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.