
హర్యానాకు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అరెస్ట్ చేసింది.
హత్యలు, హత్యాయత్నాల కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఇతనిపై 2023 ఆగస్టులో ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ జారీ చేసింది.
ఢిల్లీలోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్ హత్య సహా పలు హై-ప్రొఫైల్ కేసులతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.