ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ప్రతిష్టాత్మక 'బిగ్ బిలియన్ డేస్ 2026' సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
ఈ వార్షిక సేల్‌లో భాగంగా వివిధ రకాల స్మార్ట్‌ఫోన్ల ధరలను ముందస్తుగా రివీల్ చేస్తూ భారీ ఆఫర్లు అందించనున్నట్లు తెలిపారు.
తక్కువ ధరకే మొబైల్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ప్రత్యేక ప్లాన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.