Technology
శాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్‌70 5జీ లాంచ్

శాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్‌70 5జీ లాంచ్

Eenadu1h
THE BRIEF
1

ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ శాంసంగ్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

2

గెలాక్సీ ఎఫ్‌70 5జీ (Samsung Galaxy F70 5G) పేరిట ఈ మోడల్‌ను లాంచ్ చేశారు.

3

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రూ.20 వేల లోపు బడ్జెట్‌లో అందుబాటులోకి రానుంది.