ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
గెలాక్సీ ఎఫ్70 5జీ (Samsung Galaxy F70 5G) పేరిట ఈ మోడల్‌ను లాంచ్ చేశారు.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రూ.20 వేల లోపు బడ్జెట్లో అందుబాటులోకి రానుంది.