సూర్యాపేట జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టీల పేరుతో మోసానికి పాల్పడ్డాడు.
చిట్టీల పేరుతో మొత్తం రూ.10 కోట్లు వసూలు చేసి అతను పరారయ్యాడు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.