యూరిక్ యాసిడ్ తగ్గించడానికి నీళ్లు, కొబ్బరి నీళ్లు, చెర్రీ పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, ఉసిరి వంటివి తీసుకోవడం మంచిది.
నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, లో ఫ్యాట్ మజ్జిగ, గ్రీన్ టీ కూడా యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
మటన్, బీఫ్, రొయ్యలు, పీతలు, మైదా, చక్కెర, బీర్ వంటివి తగ్గించాలని సూచించారు.