
ద్రోణవల్లి హారిక హాంకాంగ్‌లో జరిగిన ఆసియా ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లలో రెండు టైటిళ్లను సొంతం చేసుకుంది.
బ్లిట్జ్ విభాగంలో హారిక 13 రౌండ్లలో 10.5 పాయింట్లతో, ర్యాపిడ్ విభాగంలో 11 రౌండ్లలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
పురుషుల విభాగంలో కేరళ జీఎం గౌతం కృష్ణ రెండు విభాగాల్లోనూ రన్నర్‌పగా నిలిచారు.