
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్‌కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నియమితులయ్యారు.
హెడ్‌కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో అసిస్టెంట్ కోచ్‌గానూ యువరాజ్ సింగ్ తన సేవలను అందించనున్నారు.
రెండు ప్రపంచకప్ విజేత అయిన యువరాజ్ ఐపీఎల్‌లో పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి.