
ఐక్యరాజ్యసమితి వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై సైనిక చర్యను గట్టిగా సమర్థించారు.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయకపోతే తమ ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉండేదని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రసంగ సమయంలో 50కిపైగా దేశాలకు చెందిన 100 మందికి పైగా ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేశారు.