
ఒకరి మొబైల్లో డేటా అయిపోతే కుటుంబంలోని మరొకరి నంబర్ నుంచి డేటాను పంచుకునే సదుపాయాన్ని వొడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టింది.
ఈ ప్రత్యేక ఫీచర్తో టెలికాం సంస్థ తాజాగా కొత్త ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త ప్లాన్ ద్వారా కుటుంబ సభ్యులందరూ డేటాను ఉమ్మడిగా ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది.