
కెనరా బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గతేడాది కంటే 2 శాతం వృద్ధితో రూ. 4,856 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
బ్యాంక్ మొత్తం ఆదాయం 4.2 శాతం పెరిగి రూ. 39,684 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 10,215 కోట్లుగా నమోదైంది.
బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 2.69 శాతం నుంచి 1.57 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.36 శాతానికి తగ్గాయి.