
హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
ఈ దాడుల్లో బంజారాహిల్స్ పీఎస్కు చెందిన ఎస్సై విజయ్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
లంచం డిమాండ్ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ రాత్రి చర్యలు చేపట్టారు.