
చలికాలంలో విరివిగా లభించే ఉసిరి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది.
ఇది దగ్గు, జలుబు, నీరసం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అలాగే చర్మాన్ని కాపాడటంలో, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలోనూ ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది.