
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ' సినిమా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా విడుదలను పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న హిందువులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ పోస్టర్లు ప్రదర్శించారు.
సినిమా బృందానికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం ఆస్కార్ గెలవాలని కొందరు ఆకాంక్షించారు.