Indian Politics
చంద్రబాబు ఆలోచనలను దేశం ఆచరిస్తుంది: శివరాజ్ సింగ్ చౌహాన్

చంద్రబాబు ఆలోచనలను దేశం ఆచరిస్తుంది: శివరాజ్ సింగ్ చౌహాన్

Eenadu8h
THE BRIEF
1

పేదల సొంతింటి కల నెరవేర్చాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

2

పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.

3

చంద్రబాబు నేడు ఆలోచించేది రేపు దేశం ఆచరిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.