
పేదల సొంతింటి కల నెరవేర్చాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు నేడు ఆలోచించేది రేపు దేశం ఆచరిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.