
భారత సీనియర్ పురుషుల ఫుట్బాల్ జట్టు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్తో శనివారం రాత్రి 7:30 గంటలకు తలపడనుంది.
కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రెండు సీనియర్ జట్లు ముఖాముఖిగా తలపడడం ఇదే తొలిసారి.
ప్రస్తుత ఫిఫా ర్యాంకింగ్స్లో బ్రెజిల్ 5వ స్థానంలో ఉండగా, భారత్ 138వ స్థానంలో కొనసాగుతోంది.