
6వ తరగతి పాఠ్యపుస్తకాల్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ వంటి సంక్లిష్ట అంశాలు ఉండటంపై ఒక మహిళ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.
11-12 ఏళ్ల వయసున్న పిల్లలకు ఇంతటి కఠినమైన పాఠాలు అవసరమా అని నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల స్కూళ్లలో 1వ తరగతి నుంచే ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారని కామెంట్లలో పేర్కొన్నారు.