డబ్బు కోసం ఐదేళ్ల చిన్నారిని ఒక దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు.
హైదరాబాద్లోని బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.
నిందితుడు చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.