Indian Politics
హైదరాబాద్‌లో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

హైదరాబాద్‌లో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

Eenadu2h
THE BRIEF
1

డబ్బు కోసం ఐదేళ్ల చిన్నారిని ఒక దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు.

2

హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.

3

నిందితుడు చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.