
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సిగ్మా' చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది.
ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లోనూ ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది.
వీకెండ్‌లోనూ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రానికి దారుణమైన పరిస్థితి నెలకొందని నివేదికలు చెబుతున్నాయి.