తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం వద్ద ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పింది.
నియంత్రణ కోల్పోయిన కారు రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులు గాయపడ్డారు.