
ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా Flight AI 2030 విమానానికి బుధవారం బాంబు బెదిరింపు వచ్చింది.
దీంతో అప్రమత్తమైన విమాన అధికారులు అత్యవసరంగా జైపూర్కు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
వెంటనే ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు.