Indian Politics
ఫ్రాంక్‌ఫర్ట్-దిల్లీ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

ఫ్రాంక్‌ఫర్ట్-దిల్లీ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

Eenadu1h
THE BRIEF
1

ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా Flight AI 2030 విమానానికి బుధవారం బాంబు బెదిరింపు వచ్చింది.

2

దీంతో అప్రమత్తమైన విమాన అధికారులు అత్యవసరంగా జైపూర్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.

3

వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు.