
2027 పురుషుల వన్డే ప్రపంచకప్ కోసం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన డ్రీమ్ తుది జట్టును ప్రకటించారు.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు పలువురు సీనియర్లకు చోటు కల్పించారు.
అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఈ జట్టు నుంచి మినహాయించడం గమనార్హం.