
షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు.
రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా, బంగ్లా జట్టు 41.2 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లా బ్యాటర్లలో పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ 70 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు.