
అరెస్టు చేస్తామని బెదిరించి సైబర్ మోసగాళ్లు 81 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.10.25 కోట్లు కాజేశారు.
బాధితుడిపై కేసులు ఉన్నాయని నమ్మించి మోసగాళ్లు ఈ భారీ మొత్తాన్ని తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.
నేరగాళ్లు ఇంకా బెదిరిస్తుండటంతో విసిగిపోయిన వృద్ధుడు చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.