
విజయనగరం జిల్లా భోగాపురంలో బైక్ రిపేర్ డబ్బుల విషయంలో యువకుడిని తాళ్లతో కట్టి బైక్‌తో లాక్కుంటూ దౌర్జన్యం చేశారు.
ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ దామోదర్, మెకానిక్ మహేష్ సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.