మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖలీఫా: ది రూరల్’.
ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ఎలాంటి థ్రిల్ పంచింది అనే దానిపై రివ్యూ వెలువడింది.