
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రిమియర్లతో కలిపి తొలి రోజున 2.25 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
గతంలో నాని నటించిన 'హిట్-3' రూ. 43 కోట్లు, 'దసరా' మూవీ రూ. 38 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా ఈ సినిమా ఆ రికార్డులను అధిగమించింది.