
దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్నట్లు కథ గురించిన విశేషాలను రాజమౌళి వెల్లడించారు.
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.