Economy

సిగరెట్ ధరలు భారీగా పెంపు

News18 Telugu8h
THE BRIEF
1

సిగరెట్ కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ ఐటీసీ సంస్థ సిగరెట్ ధరలను భారీగా పెంచింది.

2

ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెబుతూ సిగరెట్ ధరలను ఏకంగా 13 శాతం మేర పెంచినట్లు మీడియా నివేదించింది.

3

కొత్త రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సమాచారం.