సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో పూర్తిగా ఫేక్ అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
ఈ తప్పుడు ఫొటోను ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు.
ఈ మేరకు సజ్జనార్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.