
పశ్చిమాసియాలో ప్రస్తుతం బాంబుల వర్షం కురవనప్పటికీ ఉద్రిక్త యుద్ధ వాతావరణం అలాగే కొనసాగుతోంది.
ఏ క్షణంలో ఎటునుంచి ఎవరి నుంచి దాడి జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్‌లో మహిళలు తుపాకులు చేతపట్టి శిక్షణలో పాల్గొన్నారు.