తెలుగులో తాను నటించిన సినిమాల్లో వయసులో పెద్దవారితో రోమాన్స్ చేయడం, మేనబావను పెళ్లి చేసుకునే సన్నివేశాలపై నటి రాధికా ఆప్టే అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహానటి కీర్తి సురేష్‌తో కలిసి నటించిన 'అక్కా' వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కథ నచ్చకపోతే అప్పట్లో నటించి, ఇప్పుడు ఇండస్ట్రీపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.