
పాన్ మసాలా ప్రకటనల్లో నటించినందుకు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సన్నీ దేవోల్ తన మనస్సాక్షి అంగీకరించదని పేర్కొంటూ పాన్ మసాలా యాడ్స్ ఆఫర్లను తిరస్కరించినట్లు వెల్లడించారు.
గతంలో అక్షయ్ కుమార్ కూడా పాన్ మసాలా ప్రకటనలో నటించినందుకు విమర్శలు రావడంతో బహిరంగ క్షమాపణలు చెప్పి ఆ యాడ్ నుంచి వైదొలిగారు.