
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.
మొత్తం 17 నగరపాలక సంస్థల్లో మేయర్ పదవులను ఎస్టీకి 1, ఎస్సీకి 2, బీసీకి 5 చొప్పున కేటాయించారు.
అలాగే మహిళా జనరల్ విభాగంలో 5, జనరల్ అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 4 మేయర్ పదవులు దక్కాయి.