భారత్, అమెరికా మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
కొన్ని వారాల్లోనే ఈ ట్రేడ్ డీల్‌పై సంతకాలు జరుగుతాయని మార్కో రూబియో వెల్లడించారు.
భారత్‌తో కీలక అంశాల్లో అసాధారణ ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా విదేశాంగ మంత్రి తెలిపారు.