International

భారత్-అమెరికా చారిత్రక ట్రేడ్ డీల్‌పై ట్రంప్ కీలక ప్రకటన

News18 Telugu2h
THE BRIEF
1

భారత్, అమెరికా మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

2

కొన్ని వారాల్లోనే ఈ ట్రేడ్ డీల్‌పై సంతకాలు జరుగుతాయని మార్కో రూబియో వెల్లడించారు.

3

భారత్‌తో కీలక అంశాల్లో అసాధారణ ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా విదేశాంగ మంత్రి తెలిపారు.