
మైక్రోసాఫ్ట్ సంస్థ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శలు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్మానించారు.
ఈ పరిణామం అమెరికా రాజకీయ మరియు వ్యాపార వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.