ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో ఆసీస్ జట్టు 49.5 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
బ్యాటింగ్‌లో సామ్ కొన్‌స్టాస్ (67), జోష్ ఫిలిప్ (58) అర్ధ శతకాలతో రాణించారు.
భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.