
వైద్యుల సలహా లేకుండా సొంతంగా కాల్షియం లేదా విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి.
నొప్పి వచ్చిన ప్రతిసారీ పెయిన్కిల్లర్లు వాడటం వల్ల దీర్ఘకాలంలో మూత్రపిండాలు మరియు గుండె సంబంధిత ప్రమాదాలు పెరుగుతాయి.
శారీరక శ్రమ లేకపోవడం లేదా శరీర బరువు పెరగడం వల్ల మోకాళ్లు మరియు వెన్నెముకపై అదనపు భారం పడుతుంది.