
ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ వంటి ప్రముఖ మద్యం బ్రాండ్ల తయారీలో నిబంధనలు పాటించనందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం విధించింది.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని కొన్ని యూనిట్లలో తయారైన బ్యాచ్‌లలో కృత్రిమ రసాయనాలు కలిపినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
తప్పుడు లేబులింగ్ మరియు నాణ్యత లోపాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సీరియస్ అవుతూ, నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.