Indian Politics
హైదరాబాద్ వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Samayam Telugu54m
THE BRIEF
1

సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఏరియాలో లోతుకుంట ప్రాంతంలోని 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌దేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

2

తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం కొట్టివేసింది.

3

దీంతో తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది.