
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లు ఇకపై బూత్ లెవల్ అధికారులను స్వయంగా కలవాల్సిన అవసరం లేదని CEC స్పష్టం చేసింది.
నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకే BLOలు స్వయంగా వెళ్లి అవసరమైన వివరాలు, పత్రాలను సేకరిస్తారని వెల్లడించారు.
ఓటర్లు సమర్పించే అవసరమైన డాక్యుమెంట్లను BLOలే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.