
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికాలో అంతర్యుద్ధం తలెత్తే అవకాశం ఉందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ ప్రాణాలకు ముప్పు వాటిల్లితే దేశంలో పరిస్థితులు అదుపు తప్పుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రిపబ్లికన్ నేత అయినా సరే, ట్రంప్ స్థానంలో మరొకరిని అంగీకరించేది లేదని వాన్స్ స్పష్టం చేశారు.