Entertainment
తన వ్యక్తిగత విషయాలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తన వ్యక్తిగత విషయాలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu2h
THE BRIEF
1

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

2

తండ్రి సలీమ్ ఖాన్‌కు తాను క్షమాపణలు చెప్పిన వైనం గురించి ఆయన వెల్లడించారు.

3

ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.